సాగు చట్టాలు రైతుల కోసం కాదు : అదానీ ఆస్తులు పెంచడానికి
ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధన లో వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 18 (జనం సాక్షి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా…










