Cover Story

ధాన్యం కొననందుకు నిరసనగా

పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ` ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్‌ ` కేంద్రం తీరుపై మండిపాటు ` సర్కార్‌ దిగిరాకపోవడంతో శీతాకాల సమావేశాల బహిష్కరణ …

మా బంధం బలమైనది

` రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ ` ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ` రక్షణ తదితర రంగాలపై ఇరుదేశాల సంతకాలు ` …

దేశంలో దడ పుట్టిస్తోన్నఒమిక్రాన్‌ వేరియంట్‌  

ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదు కొత్తగా 8,306 కరోనా పాజిటివ్‌ కేసులు న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనం సాక్షి);  దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో ఇది …

మాజీ సీఎం రోశయ్య ఇకలేరు

` రాజకీయాల్లో ముగిసిన ఓ శకం ` ఉదయం పల్స్‌ పడిపోవడంతో ఆకస్మిక మృతి ` మంత్రిగా,సీఎంగా,గవర్నర్‌గా కీలక బాధ్యతల నిర్వహణ ` నివాళి అర్పించిన సీఎం …

యాసంగి ధాన్యం కొనాల్సిందే..

` సభ నుంచి తెలంగాణ ఎంపీల వాకౌట్‌ ` ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి ` తెలంగాణలో పెరిగిన ధాన్యం ఉత్పత్తి ` ఏడాదికి ఎంత కొంటారో …

భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్‌

` దక్షిణాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు ` క్వారంటైన్‌కు తరలించిన అధికారులు ` ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక ` మాస్కులు ధరించడం..వ్యాక్సిన్‌ …

వ్యవసాయ చట్టాల రద్దుకు  రాష్ట్రపతి ఆమోదం 

` రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో గెజిట్‌ విడుదల న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ …

యాసంగిలో వరిపంట వేయొద్దు

` పారాబాయిల్డ్‌ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయి. ` విత్తన కంపెనీలు,మిల్లర్లతో ఒప్పందాలున్న వారు సొంతరిస్కుతో వేసుకోవచ్చు. ` వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా …

యాసంగిలో వడ్లు కొనం

` చేతులెత్తేసిన కేంద్రం ` దిక్కుతోచని రైతాంగం ` తెలంగాణ మంత్రులకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):తెలంగాణలో యాసంగిలో పండిరచే వడ్ల …

రాష్ట్రంలో హెల్త్‌ప్రొఫైల్‌ ప్రారంభం

ప్రయోగాత్మకంగా సిరిసిల్ల,ములుగు జిల్లాలు ఎంపిక డిసెంబర్‌ నుంచి అమలు కానున్న కార్యక్రమం అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు ఆదేశాలు హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): డిసెంబర్‌ మొదటి వారంలో …