ముందస్తు అరెస్టులు సరికావు’ పి డి ఎస్ యు
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 07) జనం సాక్షి. ప్రగతి భవన్ ముట్టడి వాయిదా పడిన ఆగని అరెస్టులు . ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి మాగి రాకేష్ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషను నందు అక్రమ…









