Cover Story

‘పుల్వామా’ సూత్రధారి హతం!

– మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి – త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు – ఎనిమిది గంటలపాటు సాగిన కాల్పులు శ్రీనగర్‌, మార్చి11(జ‌నంసాక్షి) : …

ప్రైవేట్‌ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ

కేవలం ఇంగ్లీష్‌ విూడియమే ప్రధాన ఆకర్శణ ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూళ్లు పుస్తకాలు, డ్రెస్లుతో సమాంతర వ్యాపారం విద్యారంగంపై సమగ్ర సవిూక్ష చేయాలి హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): మారుమూల గ్రామాల్లో …

పుల్వామాలో ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్‌!

– ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మోదీ వివరనివ్వాలి – కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను …

కాంగ్రెస్‌లో చేరిన వారికి..  విూరెంతించారు?

– తెరాసకు డబ్బులిచ్చి చేర్చుకోవాల్సిన అవసరం లేదు – అభివృద్ధిని చూసి తెరాసలో చేరుతున్నారు – ఐటీ గ్రిడ్‌ తప్పుచేయకపోతే బాబుకు భయమెందుకు – ఫిర్యాదు చేస్తే …

కేంద్ర ప్రాధాన్యతలను బట్టే..  బడ్జెట్‌ను రూపొందించాం

– బడ్జెట్‌లో ఏముందో అదే చెప్పాం – కాంగ్రెస్‌ నేతలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి – కాంగ్రెస్‌ పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ ధ్వసమైంది – వారి హయాంలో …

ఏరో ఇండియాలో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరు : బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2019’ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల …

కోడి రామకృష్ణ ఇక లేరు

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి …

తెలంగాణలో కొలువుదీరిన కొత్తమంత్రివర్గం

పదిమందితో ప్రమాణం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌ సిఎం కెసిఆర్‌తో కలసి 12కు చేరిన మంత్రుల సంఖ్య తొలుత ఇంద్రకరణ్‌ రెడ్డి..చివరగా మల్లారెడ్డి ప్రమాణం తెలుగులోనే ప్రమాణం చేసిన …

రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా …

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై …