ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష ఫలితాల పై దరఖాస్తుల ఆహ్వానం

 

 హైదరాబాద్ (జనం సాక్షి)బీ ఎం ఈ ఎంపీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అన్ని విభాగాల ఎం ఈ, ఎంటెక్ ( ఏఐసిటిఈ) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్ ,బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని ,విద్యార్థులు తమ మార్కుల మేము లను రెండు వారాల తర్వాత నుంచి సంబంధిత కళాశాలలో తీసుకోవడానికి వీలు కల్పించడం జరిగిందని సూచించారు.