దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది.గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

 

 

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ పురస్కరించుకొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సును మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఆలోచనలు, కొత్త ఆదర్శాలను, దీపావళి పండుగ ప్రోత్సహిస్తుందని అన్నారు.