అఖిలపక్షం వాయిదా మా అభిమతం కాదు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందునే అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పారు. అఖిలపక్షం వాయిదా వేయించడం తమ అభిమతం కాదని అన్నారు.