ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయెమయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటినుంచి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయోమయం నుకొంది. తనిఖీలు ఆపాలని ప్రభుత్వంపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. తనిఖీలు నిలిపివేయాలని సాంకేతిక విద్యాశాఖకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం