ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌: నగర శివారులోని గండిపేట చెరువుతో ఈత వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెరువులో మునిగిపొతున్న మరొకరిని అక్కడే ఉన్న కొందరు రక్షించారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఎంటెక్‌ విద్యార్థులు ఉన్నారు.