ఉర్దూ రిపోర్టర్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ నుండి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం..
హన్మకొండ బ్యూరో 3 మర్చి జనంసాక్షి
ఉర్దూ సియాసి జూనున్ రిపోర్టర్ యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రెస్ క్లబ్ నుండి చేయడం జరిగింది. యూసఫ్ మరణించారని తెలుసుకొని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్, నయీమ్, వేణు, దుర్గాప్రసాద్, సాగర్, మధు, బండి రవి,ఎండి సాజిద్, ఇస్మాల్ జాబి, వాజిద్, ఆమెర్, అక్రమ్, బషీర్, ముజాకీర్, షాకీర్, రసూల్, బాబర్, పాల్గొనడం జరిగింది.