ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు , ఎంపీలు పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గోనాలని ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసింది.