ఏడో వికెట్ కోల్పోయిన భారత్
ఢిల్లీ : భారత్ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 131 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన కెప్టెన్ ధోని ఉమర్ గుల్ బౌలింగ్‌లో అక్మల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.