ఏపీసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీసెట్ -2012 ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విడుదల చేశారు. ఈ పరీక్షలో 32, 655 మంది అర్హత సాధించగా, 8004 మంది ఎంపికైనట్లు వీసీ తెలియజేశారు.