కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం

సిద్థిపేట అర్బన్‌ కరాటే సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు స్థానిక ఎన్జీవోన్‌ భవనంలో డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్జ్స్‌ సంస్థ ప్రతినిధి మాస్టర్‌ శ్రీనివాస్‌ ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల ముగింపు వేడుకలకు హరీశ్‌రావు హాజరై మాట్లాడారు కార్పొరేటు పాఠశాలలో చదివిన విద్యార్థులు శారీరకంగా ఎదగలేరన్నారు పరీక్షల్లో విఫలమైతే ఆత్మహత్యలకు పాల్పడు తున్నారన్నారు. క్రీడలు కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం పెరిగి గెలుపోటములు అలవాటవుతాయన్నారు జిల్లాలోని నలుమాలల నుంచి సుమారు 150 మంది వాద్యార్థులు పోటీల్లో తలపడ్డారు కటాన్‌,స్పైరింగ్‌ విభాగాల్లో జూనియర్స్‌ సీనియర్స్‌లో బాలికలు బాలుర విభాగాలుల్లో విజేతలకు హరీశ్‌రావు సీఐ నాగభూషణం మాజీ ప్రజాప్రతి నిధులు తిరుపతి రామచంద్రం రాధాకృష్ణశర్మ యాదగిరి

శిక్షకులు ప్రవీణ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.