కాంగ్రెస్‌ బలపడింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలు వస్తాయన్న భాజపాకు తక్కువ సీట్లు రావడం ఇందుకు తార్కాణమన్నారు.