కాగజ్‌నగర్‌ను సందర్శించిన మంత్రి సారయ్య
కాగజ్‌నగర్: పట్టణంలోని కాలనీల్లోని పలు వార్డులను జిల్లా ఇంఛార్జి మంత్రి సారయ్య, ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు. ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సందర్శించారు. ఖారీ వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని బాధితులకు వారుహామీ ఇచ్చారు.