కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే ప్రణబ్‌ విజయం

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ణ్రబ్‌ ముఖర్టీ విజయం సాధించారని సీపీఐ జాతీయ ధ్రాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు కార్పోరేట్‌ అనుకూల పథకాలను వేగంగా అమలు చేయడంలో మందకోడిగా వ్వవహరిస్తున్నారని, 2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే అప్పుడు కూడా తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తే అధ్యక్షుడిగా కొనసీగాలన్న ఉద్దేశంతేనే ప్రణబ్‌ రాష్ట్రపతిగా గెలిచేందుకు సర్వశక్తులు ఒడారని ఆరోపించారు.