కింగ్‌ఫిషర్‌ ప్యాలెస్‌లు వేలం వేయనున్న ఎన్‌బీఐ

ముంబయి:కింగ్‌ఫిషర్‌ కంపెనీ ఎస్‌బీఐలో తీసుకున్న రుణాలను అనేక నోటీసుల అనంతరం కూడా తీర్చకపోవటంతో వారి ఆస్తుల వేలానికి ఎన్‌బీఐ నిర్ణయించింది.ముంబై గోవాలలో ఉన్న కింగ్‌పిషర్‌ ప్యాలేస్‌లను విక్రయించాలని నిర్ణయించింది.