కేంద్ర క్యాబినెట్‌లో స్వల్ప మార్పులు, ఆర్థికమంత్రిగా చిదంబరం

ఢిల్లీ:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాదా రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆర్థికశాఖ ప్రధానమంత్రి నిర్వహించారు. అయితే ఈ రోజు ఆర్థిక మంత్రిగా చిందబరానికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈయన ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం ఉంది. దీంతో ప్రస్థుతం హోంమంత్రిగా ఉన్న చిందబరం ఆర్థికమంత్రి కావటంతో హోంమంత్రిగా సుశిల్‌కుమార్‌షిండేకు అప్పగించనున్నారు. విద్యుత్‌శాఖ మంత్రిగా మొయిలికి అప్పగించనున్నారు.