కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను రెవెన్యూ అధికారులు పునరుద్ధరించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఆందోళనతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు ఆయన వెళ్లిపోగానే నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు.

తాజావార్తలు