గెలుపొందిన అభ్యర్థులు వీరే

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 స్థానాల్లో వైకాపా గెలుపొంది. రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో  విజయం సాధించింది. పరకాలలో తెరాస వైకాపా మధ్య పోటి నెలకొంది.

గెలుపొందిన అభ్యర్థుల వివరాలు:

నరసన్నపేట: ధర్మానకృష్ణదాస్‌-వైకాపా

రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు-కాంగ్రెస్‌

పోలవరం: టి.బాలరాజు-వైకాపా

పాయకరావుపేట: గొల్లబాబురావు-వైకాపా

నరసాపురం: కె.సుబ్బారాయుడు-కాంగ్రెస్‌

మాచర్ల: పి. రామకృష్ణరెడ్డి -వైకాపా

ప్రత్తిపాడు: సుచరిత-వైకాపా

రాజంపేట: అమర్‌నాధ్‌రెడ్డి -వైకాపా

ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి -వైకాపా

రాయచోటీ: శ్రీకాంత్‌రెడ్డి -వైకాపా

రైల్వేకోడూరు: శ్రీనివాసులు-వైకాపా

ఆళ్లగడ్డ: శోభానాగిరెడ్డి-వైకాపా

అనంతపురం: అర్బన్‌-గురునాధ్‌రెడ్డి -వైకాపా

రాయదుర్గం: కాపురామచంద్రారెడ్డి- వైకాపా