చలో సెక్రటేరియట్‌

హైదరాబాద్‌: ఈ నెల 25 న విద్యుత్‌ సంక్షోభానికి నిరసనగా చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం నిర్వహించనున్నాయి. సీపీఐ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన వామపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.