చిదంబరంతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. అనంతరం నాలుగు గంటలకు ఆయన రక్షణ మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు.