జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అందించింది. 7 అంశాలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను ఇందులో పొందుపరిచారు.