జెఠ్మలాని పసలేని ఆరోపణలు: ఉమాభారతి

న్యూఢిల్లీ: శ్రీరాముడు మంచి భర్త కాడు ‘ అని బీజేపీ సీనియర్‌ నేత జెఠ్మలానివి చేసిన ఆరోపణలపై ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి ఫైర్‌ అయ్యారు. జెఠ్మలానికి పనీపాటాలేకే పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. అయినా, శ్రీరాముడికి జెఠ్మలాని సర్టిఫికెట్‌ అవసరంలేదని ఆమె అన్నారు.

తాజావార్తలు