త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్:
    చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించిన కేంద్రం.. త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
 హైదరాబాద్‌ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లు ప్రవేశపెడతాం.. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్‌ కనెక్టవిటీ పెంచాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయి.. నెలరోజుల్లో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టర్మినల్.. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తాం.  -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
 IND vs NZ 1st Test: బెంగళూరు తొలి టెస్ట్‌లో భారత్‌ ఓటమి.. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 46, రెండో ఇన్నింగ్స్ 462.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్‌ 110/2.. 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్.