నవంబర్‌ 4న ఢిల్లీలో కాంగ్రెస్‌ ర్యాలీ:పీసీసీ ఛీఫ్‌ బోత్స

హైదరాబాద్‌: ఢిల్లీలో నవంబర్‌4న కాంగ్రెస్‌ పార్టీ ర్యాయలీ నిర్వహించనుందని పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారాయణ తెలిపారు. ర్యాలీలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రస్థుత రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించటానికే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. కావూరిమంత్రి పదవి ఆవించటం తప్పుకాదని అవసరమైతే రాష్ట్రంలోను మార్పులు ప్రక్షాలన ఉంటాయన్నారు.