నేటి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్

హైదరాబాద్: నేటి నుంచి టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ జరుగనుంది. మే రెండో వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.