నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది. విమానయాన రంగం సహా పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.