నేడు చలో కలెక్టరేట్‌

సంగారెడ్డి:సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో శుక్రవారం చలో కలెక్టరేట్‌ అని చెప్పుతు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించవద్దని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తోను నిర్వహిస్తున్న ఈ ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కార్మికులు పాల్గొని కార్యక్రామాని విజయవంతంచేయాలని తెలిపారు.