నేడు హస్తినకు వెళ్లనున్న బొత్స
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలపై అదిష్టాణంతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నరు. మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహరం. పెండింగ్‌లోఉన్న నామినెటెడ్ పదవుల భర్తిపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని సమాచారం. ఇదే వ్యవహారంపై చర్చించాడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నాట్లు సమాచారం. ఇప్పటికే బొత్సతో పొసగని సీఎం తాజాగా మంత్రి ధార్మన రాజీనామా వ్యవహరంతో వీరి మధ్య మరోసరి అంతరం పెరిగిందని సమాచారం.