పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో పట్టాభి రామారావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులకు రిమాండును  సీబీఐ న్యాయస్థానం సెప్టెంబరు 11 వరకు పెంచింది.