పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం
హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో పీసీసీ సమన్వయం కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు తదితరులు హాజరయ్యారు. సీఎం కిర్‌కుమార్‌రెడ్డి మాత్రం ఇంకా సమావేశానికి హాజరు కాలేదు.