ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్‌ ఆశాకిరణం సైనా నెహ్వాల్‌ దూసుకుపోతోంది. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్‌లో సైనా బెల్జియం క్రీడాకారిణి లియాస్‌ టాన్‌పై 21-4, 21-14 తేడాతో విజయం సాధించి ఫ్రీ క్యార్టర్‌సలో అడుగుపెట్టింది.