బాంబు పేలుళ్లలో 9మంది మృతి
కిర్కుక్ :ఇరాక్ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9మంది మృతి చెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు వరసగా జరిగిన ఈబాంబు పేలుళ్లు ఓభవన నిర్మణంలో ఉన్న కార్మికులను పక్కనే ఉన్నకుర్ధిష్ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ,సైనిక కాపలా వాహనాన్ని దెబ్బ తీశాయి