బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో శాఖలు మారిన పలువురు మంత్రులు, కొత్త మంత్రులు న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా జ్యోతిరాదిత్య సింధియా. విద్యుత్‌ శాఖ నుంచి పెట్రోలియం శాఖకు మారిని వీరప్పమొయిలీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర కమ్యునికేషన్ల, ఐటీ శాఖ సహాయ మంత్రిగా కిల్లి కృపారాణి పదవీ బాధ్యతలు  చేపట్టారు.