బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

 

కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు.