బొమ్మిడాల ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: చోడవరంలోని బొమ్మిడాల ఎక్స్‌రోర్ట్‌ కంపెనీలో భారీ అగి&్న ప్రమాదం సంభవించింది. మంటలు చెలరీగి భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 10కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచన వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.