బోల్తా కొంట్టించిన బోధకురాలు

చిత్తూరు : పిల్లలకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలే చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన సంఘటన చిత్తురు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు తమ దగ్గర చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి పరారవగా బాధితులు ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు