మాసబ్‌చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం

వనస్థలిపురం: నాగార్జున సాగర్‌ రహదారిలో మాసబ్‌చెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని ఎక్కడో హత్య చేసి దుండగులు ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.