ముఖ్యమంత్రితో భేటీ కానున్నా మంత్రులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స, గంటా, ఏరాసు, శైలజానాధ్‌, సునీతాలక్ష్మారెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో అఖిలపక్ష సమావేశంపై చర్చంచనున్నారు.