మృతి చెందిన కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండ 

 వీణవంక మార్చి 4 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి  చెందిన ఇటీవల ప్రమాదవశత్తు  మోటం  శంకరయ్య   ప్రమాదవశాత్తుతో మృతి చెందగా వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ  సభ్యత్వ భీమా రెండు లక్షల  రూపాయల చెక్కును హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వారి సహకారంతో ఈరోజు మృతుని కుటుంబానికి  వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య  బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ   భీమా చెక్కును మృతుని కుటుంబానికి అందజేశారు. వారి వెంట పిట్టల రవి, తాళ్లపల్లి రాజు, తాళ్లపల్లి సాయి, పిట్టల ఆకాష్, రాయిశెట్టి శారద తోపాటు తదితరులు పాల్గొన్నారు.