మైనార్టీ సంక్షేమశాఖ విచారణ

హైదరాబాద్‌: రాష్ట్ర మైనార్టీల ఆర్ధిక సంస్థలో రూ.56కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై మైనార్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఆలీపై సస్పెన్షన్‌ వేటు వేశారు.