యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డిని విడిపించిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కథ సుశాంతమైంది. కృష్ణాజిల్లా నూజివీడులో రెడ్డిని పోలీసులు కిడ్నాపర్లనుంచి కాపాడారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల స్థావరాన్ని కనుగొన్నారు.