రాయల తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు: ఆమోన్‌

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రేస్‌ సీనియర్‌ నేత కె.ఆర్‌. ఆమోన్‌ స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వాదన తెరపైకి తెస్నున్నారని, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో పాటు ఎవరూ కూడా దీనిని అంగీకరించరని ఆమోన్‌ స్పష్టం చేశారు. రాయలసీమ నాయకత్వం వల్లే మొదటినుంచి తెలంగాణ అన్యాయానికి గురైందన్నారు. అవసరమైతే దానికి వ్యతికేకంగా ఉద్యమానికి కూడా సిద్దమని ఆయన తెలిపారు.