విద్యుత్‌ సర్‌ ఛార్జీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై విధించనున్న సర్‌ ఛార్జీల బాదుడుకు బ్రేక్‌ పడింది. సర్‌ఛార్జి వసూళ్లపై స్టే విధించింది. 2009-10 కాలానికి ఆదనపు విద్యుత్‌ సర్‌ఛార్జి మొత్తాన్ని వసూలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.