వీరన్న ఆలయ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా – జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరన్న ఆలయ నిర్మాణ పనులను సోమవారం జడ్పీ చైర్మన్ మధుకర్ పరిశీలించారు. బీరన్న ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం చైర్మన్ పుట్ట మధూకర్ కురుమ కులస్తులు పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.