వై. సతీష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన : లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్   వై. సతీష్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా   శుక్రవారం నాడు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్  ముద్రబోయిన శ్రీనివాసరావు   కలిసి బొకే అందజేసి శాలువా కప్పి   శుభాకాంక్షలు తెలియజేసిన. సందర్భంగా ముద్రబోయిన శ్రీనివాస్‌ రావు  మాట్లాడుతూ తెరాస పార్టీలో కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికీ  న్యాయం జరుగుతుందని అన్నారు  .ఇటూ ఉద్యమంలో పార్టీలో సతీష్ రెడ్డి  సేవలను గుర్తించి  సీఎం కేసీఆర్ ఆయనకు కార్పోరేషన్ చైర్మెన్ పదవీ   ఇవ్వడం అభినందనీయమని అన్నారు  .రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు  .ఈ కార్యక్రమంలో    

తాజావార్తలు