శరద్‌యాదవ్‌తో దేవేందర్‌గౌడ్ భేటీ
ఢీల్లీ: జేడీయా నేత శరద్‌యాదవ్‌తో తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్‌గౌడ్ ఈరోజు భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, ఉపరాష్ట్రపతి అభ్యర్ధితంపై వారు చర్చించినట్లు సమాచారం.