శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నిటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 798.70 అడుగులుగా ఉంది.